in , ,

నేడు జగిత్యాల లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉ.9 గంటలకు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనంతరం హస్నాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నారు.మ.12 గంటలకు రాయికల్ మండల కేంద్రంలో వడ్డెర సంఘ భవనాన్ని ప్రారంభించనున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

ఈ నెల 11న ప్రధాన మంత్రి నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ మేళా-2023

పసుపు ధర పెరగడంతో గిరి రైతులు ఆనందం