in ,

నిరుపేద కుటుంబాన్ని ఆదుకోండి

బతుకుదెరువు నిమిత్తం నిజామాబాద్ జిల్లా కు వ్యాపారం నిమిత్తం వెళ్లి ప్రమాదవశత్తు చెరువులో పడి గత రెండు రోజుల క్రితం చనిపోయాడు.ఇతనికి లడ్డు 9.సంవత్సరాలు.చిన్న కుమారుడు సంతోష్ 7సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.నిలువ నీడ లేక చిన్నపాటి గుడిసెలో నివాసం ఉంటు కాలం వెళ్లదీస్తున్నారు.శుక్రవారం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో చందాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మానవతా వాదులు ఎవరైనా ఉంటే దయార్ద్ర హృదయంతో 9848285394 కు ఫోన్ పే చేసి ఆదుకోగలరని ఆ కుటుంబం వేడుకుంటుంది.బతుకుదెరువు ది.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

సీఐడీ అధికారులకు చంద్రబాబు నాయుడు లేఖ..!

రూ.31.88 కోట్లుకు గ్రీన్‌ సిగ్నల్‌…ఆమోదం తెలిపిన ప్రభుత్వం