in ,

దహన సంస్కారాలకు 16 వేలు అందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

 జగిత్యాల  అర్బన్ మండలంలోని అంబారిపెట్ గ్రామంలో మాజి సర్పంచ్ వూరెడి గంగాధర్  భార్య సుజాత మరణించగా గంగాధర్ ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం గ్రామానికి చెందిన  కొప్పు పోషయ్య  మరణించగా వారి కుటంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .ఈ సందర్భంగా దహన సంస్కారాల నిమిత్తం 16 వేలు అందజేశారు.
వెంట గ్రామ సర్పంచ్ గొడిశెల గంగాధర్, ఉపసర్పంచ్ పోగుల నారాయణ, నాయకులు మాధ శంకరయ్య, అది వెంకటేష్, గొనేల బక్కన్న, గొడిశెల తిరుపతి, బొక్కల వెంకన్న, అది గంగా రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

ఎల్లారెడ్డి పేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి*

చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్