in , ,

దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

ఆదివారం చర్ల మండలం లింగాపురంపాడు గ్రామంలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకర్ల ఆదినారాయణ, మొగళ్లపల్లి పోలిన ఆంజనేయులు, దశదిన 11వ రోజు కర్మలకు హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించిన భద్రాచలం శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు శ్రీ పొదెం వీరయ్య, ఆయన వెంట టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గా ప్రసాద్, చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, చర్ల మండలం జడ్పిటిసి శాంత, చీమల మురళీ, ఇర్రంకి ప్రభాకర్ రావు, బండారు రామకృష్ణ, ఆవుల పుల్లారావు, శ్రీను, భాస్కర రావు, సతీష్, భద్రం, సుందరి సురేష్, బాలు, శివ, రవికాంత్ , గోపి, తాటి రామకృష్ణ, వాసు, ఇర్ప శ్రీను, ఎంపీటీసీ లు పద్మ, జ్యోతి, స్వాతి, రామారావు సర్పంచ్ లు  నరేంద్ర సోడి చలపతి, ముత్యాల ప్రసాద్, విజయ్ నాయుడు పండు, కుమార్ తేజ తదితరుల పాల్గోన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by K Sravan

జగిత్యాల జిల్లా కోరుట్లలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు పూర్తిగా ద

దశదిన కర్మలకు హాజరైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు