in , ,

తెలంగాణ ఆస్పత్రులకు జాతీయస్థాయి గుర్తింపు

[ad_1]

తెలంగాణ ఆస్పత్రులకు జాతీయస్థాయి గుర్తింపు దక్కింది.కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట, జగిత్యాల జిల్లాలోని ధరూర్‌, వేములకుర్తి హెల్త్ సెంటర్లకు ఈ ఘనత లభించింది. గత నెల 17న ,  నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్స్‌ సర్టిఫికెట్‌కు ఎంపిక చేశాయి.

Report

What do you think?

Written by Naga

బతుకమ్మ ఆడుతూ అంగన్ వాడి ఉద్యోగుల నిరసన

600 కోట్ల వజ్ర గణపతిని చూశారా?