in ,

జడ్జీలను దూషించిన వారిపై కేసులు నమోదు

బుద్దా వెంకన్న,బుచ్చయ్య చౌదరి, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశం. 

▪️సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి ఆదేశం.

▪️క్రిమినల్ కంటెంట్ పిటిషన్ లో 26 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు.

Written by Kiran

విద్యుత్‌ భారాలు రద్దుచేయకపోతే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తాం

క్షతగాత్రుడి ని పరామర్శించిన వైసీపీ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ