in ,

జగిత్యాల జిల్లాలో కుండపోత వర్షం

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వర్షం నీరు రోడ్ల పై ప్రవహిస్తుంది.ఉదయం అయినప్పటికీ రహదారులన్నీ చీకటి మాయం అవడం తో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

నిర్మించిన ఏడాది కే పగుళ్లు