in ,

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిభిరాలతో హోరేతెత్తున్న గ్రామాలు

డా.భి.ఆర్.అంభేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట

వాడ పాలెం గ్రామ పంచాయతీ పరిధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంపిడివో ఈ.మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది

ఈ కార్య్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొత్త పేట జెడ్పీటీసీ& HMFW మెంబర్ గూడ పాటి రమాదేవి ప్రవీణ్ కుమార్ (G.P), ఆర్డీవో ముక్కంటి,అముడ ఛైర్మన్ గోల్లపల్లి డేవిడ్ రాజ్,ఎంపీపీ మార్గాన గంగాధర్ లు ఆరోగ్య సురక్ష ద్వారా అవ్వ తాతలకు గర్భిణీలకు, పిల్లలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు,కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

చాప కింద నీరులా పారుతున్న బీఎస్పీ పార్టీ

జగన్ ప్రభుత్వం పై ఆవేదన వ్యక్తం చేసిన ఆశవర్కర్లు