in ,

గుర్తు తెలియని జంతువు దాడిలో 10 మేక పిల్లలు మృత్యువాత

  1. మందస మండలం బుడార్సింగి పంచాయితీ పద్మాపురం గ్రామంలో గుర్తుతెలియని జంతువు దాడిలో 10 మేకపిల్లలు మృత్యువాత పడిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పురుషోత్తం దొలాయి మేక పిల్లలను మేపుతుండగా గుర్తు తెలియని జంతువు దాడి చేసింది. ఈ సంఘటనలో 10 మేకపిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో గ్రామంలో అలజడి నెలకొంది. మేక పిల్లలు మృతి చెందడంతో మేకల యజమాని  పురుషోత్తం బోరున విలిపిస్తున్నాడు.

[zombify_post]

Written by Chandu

Chandu Working As a Special Correspondent From Palasa Assembly

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉచిత చేప పిల్లల పంపిణీ

అరుకు ఎమ్మెల్యే ఫాల్గుణ తీరుతో పార్టీకి తీవ్రనష్టం