[ad_1]
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మట్టి వినాయకుడిని ప్రతిష్టించి మంత్రి జగదీష్ రెడ్డి-సునీత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
[ad_2]