in ,

గంజాయి గుట్కా చెడు అలవాట్లకు బానిసైన యువకులకు కౌన్సిలింగ్..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మంగళవారం రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో గంజాయి,గుట్కా వంటి మత్తు పదార్థాలకు అలవాటైన యువకులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ చే అవగాహన కార్యక్రమం ఉన్నందున బానిసైన వ్యక్తులను వారి తల్లిదండ్రులు బంధువులు ఏర్పాటు చేసే తేదీ రోజున తీసుకురావాలని పోలీస్ శాఖ దండోరా వేసి  విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ బాపు, నాయకులు సంభ లక్ష్మి రాజము,యువకులు తదితరులు ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

నియమక పత్రాలు అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్

రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం