in

కాంగ్రేస్ తోనే ప్రజలకు సంక్షమం

పెనుబల్లి మండలం, ముత్తగూడెం గ్రామంలో,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గడపగడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించి స్థానికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వారి యొక్క సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలని పరిష్కరిస్తాననికాంగ్రెస్ని తోనే ప్రజలకు సంక్షమం యోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సుధాకర్ అన్నారు 

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

[zombify_post]

Written by V.Prakash

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో నంద్యాల జిల్లా పోలీసుల అప్రమత్తం

డాక్టర్ మట్టా రాగమయికి అపూర్వ స్వాగతం