in , , ,

కరీంనగర్ మెడికల్ కళాశాల ప్రారంభించనున్న కేసీఆర్

రేపు మెడికల్ కళాశాల ప్రారంభించనున్న కేసీఆర్

కరీంనగర్ జిల్లా:

రేపు ఉదయం 9.00 గంటలకు ముఖ్యమంత్రి  కేసీఆర్  కొత్తపల్లి లోని కరీంనగర్ మెడికల్ కళాశాల ను దృశ్య శ్రవణ విధానం ద్వారా ప్రారంభిస్తారు.  
ఇట్టి కార్యక్రమమును పురస్కరించుకొని మంత్రి   గంగుల కమలాకర్  రేకుర్తీ లోని కిమ్స్ కాలేజ్ నుండి మెడికల్ కాలేజ్ వరకు  విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తారు.

[zombify_post]

Report

What do you think?

Written by Rajendra

అభివృధి కి మారుపేరు జగన్ : చిర్ల

ఘనంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకలు