in ,

ప్రజలందరికీ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే శంబంగి”

గత ప్రభుత్వాలు మాదిరిగా కాకుండా ప్రజలందరికీ వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తూ అండగా ఉంటుందని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. రామభద్రపురం మండలంలోని కొండకేంగువ గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

[zombify_post]

Written by Prasad

అమ్మవారి రూపంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రాన్ని గీసి నిరసన

పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నా…