in ,

ఆసియా కప్- భారత్..ఘనవిజయం

cup

ఆసియా కప్ 2023 టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఏడేళ్ల‌ తర్వాత  ఆసియా కప్ గెలుచుకుంది. మొత్తంగా టీమిండియా ఆసియా కప్ గెలవడం ఇది ఎనిమిదో సారి. సిరాజ్ త‌న విశ్వ‌రూపం చూపించాడు. ఏకంగా 4 వికెట్లు తీసి శ్రీ‌లంక టాప్ ఆర్డ‌ర్‌ను కుప్ప‌కూల్చాడు.  అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన రికార్డును భారత్ సొంతం చేసుకుంది.

Written by RK

నయా నిజాం పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ ను తరిమి కొట్టాలి_ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..