in , ,

ఆశలు వెనక్కి.. కన్నీళ్లు బయటకి#

"ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డీ  వస్తున్నారు.. మీ బాధలు ఉంటే చెప్పుకోవచ్చు.. అందుకు హెలీప్యాడ్ వద్ద వినతులు స్వీకరణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.విజయనగరం విద్యావిభాగం, అయ్యన్నపేట, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డీ  వస్తున్నారు.. మీ బాధలు ఉంటే చెప్పుకోవచ్చు.. అందుకు హెలీప్యాడ్ వద్ద వినతుల స్వీకరణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. తీరా ఉమ్మడి జిల్లా నుంచి చాలా మంది వచ్చినా అక్కడికి పంపించలేదు. కొందరి నుంచి అధికారులే అర్జీలు తీసుకున్నారు. మరికొందరు బాధితులు నేతలకు పత్రాలిచ్చి తిరిగి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి విజయనగరం పర్యటనలో పలువురు బాధితుల కష్టాలివి.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

విజయభేరి సభ ఏర్పాట్లు.. వేదికలు ఎన్ని అంటే..?

కాంగ్రెస్ విజయబేరి మహాసభను విజయవంతం చేయాలి… ఆవుల విజయ భాస్కర్ రెడ్డి..!