in ,

ఆర్థిక సహాయం

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బొమ్మ కంటి నాగరాజు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య నాగరాజును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

విచారణకు గంట బ్రేక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు

గడపగడపకు కాంగ్రెస్