in ,

ఆర్టీసీ కి లక్షల నష్టం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోకు రూ. 5 లక్షలు నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు బస్సులను నిలిపివేశారు. దీంతో రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం తదితర ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు పోవడంతో నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

[zombify_post]

అనకాపల్లి జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు..!

పాడేరు మన్యంలో బంద్ రద్దు