in ,

ఆత్మీయుల సమక్షంలో అవార్డు గ్రహీతలకు సన్మానం*

జాతీయ అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన  ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఫోటో రంగంలో గాను అదేవిధంగా దుంపెన రమేష్ కు పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవా రంగంలో కృషి చేసినందుకు గాను ఇటీవల తెలుగు వెలుగు అక్షర సాహితీ వేదిక వారు హైదరాబాదులో త్యాగరాయ గాన సభలో  జాతీయ అవార్డులను ప్రధానం చేశారు.  ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రానికి చెందిన ఆత్మీయుల సమక్షంలో శాలువతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో బండారి బాల్ రెడ్డి, దొమ్మాటి నరసయ్య, విశ్రాంతి ఉద్యోగి గంప నాగేంద్రం, కార్వింగ్ కళాకారుడు శామంతుల అనిల్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఎదురు గట్ల ముత్తయ్య, వరద వెళ్లి స్వామి గౌడ్, తాడ ప్రభాకర్ రెడ్డి , కోల మోహన్, చెట్కూరి కృష్ణమూర్తి గౌడ్, కొండ ఆశి రెడ్డి, వడ్నాల భాస్కర్, దోమల భాస్కర్, సద్ది లక్ష్మారెడ్డి, మహమ్మద్ రఫీక్  తదితరులు పాల్గొన్నారు.

 

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

గౌడ కులస్తుల అభివృద్ధికి – వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు