in ,

ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి”

ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఆటో డ్రైవర్లపై అక్రమ కేసులు ఆపాలని, ఈ చలాన్, పెనాలిటీ పేరుతో వేధింపులు ఆపాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేష్, నాయకులు ఎ. జగన్మోహన్ మాట్లాడుతూ పోలీసులు ఆటో స్టాండ్లకు వెళ్లి 336 సెక్షన్ కింద డ్రైవర్ల పై బలవంతంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

[zombify_post]

Written by Prasad

మౌలిక సదుపాయాలు కల్పించండి”

తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ ఇలాగేనా..”