డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో పనిచేయుటకు గాను ది. 30.09.2023 వ తేదీన ఉదయం నుండి ఎంప్లాయిమెంట్ ఆఫీస్, అమలాపురం నందు జాబ్ మేళా 10:30 నిర్వహించబడును. ఈ కంపెనీల యందు Rs.10000/- Rs.30000/- వరకు జీతం ఇవ్వబడును మరియు అమలాపురం పరిసర ప్రాంతాలలో పనిచేయు సౌకర్యం కలిపిస్తున్నాయ్. 10వ తరగతి నుంచి డిగ్రీ, MBA నందు ఉతీర్ణులు అయ్యిన ఆసక్తి గల పురుషులు మరియు మహిళలు తమ సెర్టిఫికెట్ల, బయోడేటా జిరాక్స్ కాపీలతో ఎంప్లాయిమెంట్ ఆఫీసుకు హాజరుకావలసినదిగా ఉపాధి అధికారిణి శ్రీమతి యీ. వసంతలక్ష్మి తెలియచేసినారు. సహాయం కొరకు 0884- 2373270 నెంబర్ సంప్రదించగలరు అని ఉపాధి అధికారి’ అమలాపురం డా.బి.ఆర్.అంబెడ్కర్ కోనసీమ జిల్లా పత్రిక ముఖంగా తెలిపారు.