in ,

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణములో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఆదివారం ఎస్ కెఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్స్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు.అనంతరం 7.5లక్షలతో బాస్కేట్ బాల్ కోర్ట్ ఏర్పాటుకు,సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ,స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్,కమిషనర్ అనిల్,డీఈ రాజేశ్వర్,ప్రిన్సిపల్ అశోక్,వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ నర్సయ్య,ప్రధాన కార్యదర్శి పరందాములు,డివైఎస్ వో రవి,కౌన్సిలర్ లు పంబాల రామ్ కుమార్,కోరే గంగ మల్లు,కూతురు రాజేష్,
నాయకులు ఏనుగుల రాజు,కూతురుశేకర్,గంగాధర్,
చిత్తరి రమేష్,తునికి మహేష్, బుసి రాజు,శంకర్,తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

లోకేష్ ఢిల్లీ పర్యటనపై స్పష్టత ఇచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు*

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు