సోమవారం అనంతపురంలో జరుగు పాసింగ్ ఔట్ పరేడ్ ఆఫ్ ప్రొబేషనరీ డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ – 2022 బ్యాచ్ కార్యక్రమానికి అనంతపూర్ కి చేరుకున్న రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత…
పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు…
హోం మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన వారిలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య కోవటం విజయభాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఏపీ పోలీస్ అకాడమీ వెంకటరామిరెడ్డి, జిల్లా ఎస్పీ కేకే అంబురాజన్, అడిషనల్ ఎస్పీలు విజయ్ భాస్కర్ రెడ్డి, ఏ.హనుమంత, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఆర్డీఓ జి. ఆర్. మధుసూధన్ తదితరులు ఉన్నారు.