in ,

అదృశ్యమైన జంపి రెడ్డి తిరిగి వచ్చాడు

  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన జంపి రెడ్డి 32 ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 13న జంపి రెడ్డి భార్య  పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భర్త వేములవాడకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని ఎస్సై రమాకాంత్ కు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఎస్సై రమాకాంత్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగింది. నిన్నటి రోజు జంపి రెడ్డి ఇంటికి చేరుకోగా కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది.

 

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

6వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తా: కౌన్సిలర్ కట్టప్ప

ఏబీవీపీ నాయకుని ముందస్తు అరెస్టు