in ,

అక్రమంగా టేకు దుంగలు ఎగుమతులు,పట్టించుకోలేని ఫారెస్ట్ అధికారులు

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో దారమటం, కొత్తపాలెం ఏరియా నుంచి ఎక్కువగా టేకు దుంగలు ఏదేచ్చగా ఎగుమతులు అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తూతూ మంత్రంగా వ్యాపారిస్తులకు  ఫారెస్ట్ అధికారులు పరిమిషన్లు ఇస్తున్నారని, దీనిపై ఉన్నత ఫారెస్ట్ అధికారులు పట్టించుకోని టేకు దుంగలు ఎగుమతి చేస్తున్న  వ్యాపరిస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని  పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Written by N.Chiranjeevi

తిరుమల భక్తులు బీ అలెర్ట్

కసింకోట లో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన మంత్రి అమర్నాథ్