ఆంధ్రప్రదేశ్ లో ఐదు రోజులు శాసన సభ సమావేశాలు జరగనుండగా బుధవారం మంత్రిమండలి సమావేశం జరిగింది. . ఈ సభలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యూలరైజేషన్ వంటి పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.