ఆదోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రెండు రోజులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతి పిటిషన్ పై 20 రూపాయలు స్టాంప్ ని అతికించడానికి దానికి వ్యతిరేకంగా గురువారం ఆదోని బార్ అసోసియేషన్ రిలే నిరాహార దీక్షలు న్యాయవాదులు దేవరాజ్, LK జీవన్ సింగ్, కళ్యాణ్ రెడ్డి, విష్ణు, శ్రీధర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. న్యాయవాదులు నల్ల బాడ్జి ధరించి విధులకు హాజరవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అనిత భాయ్, సెక్రెటరీ అంజనప్ప, వైస్ ప్రెసిడెంట్ సవితరాణి తదితరులు సీనియర్ జూనియర్,న్యాయవాదులు పాల్గొన్నారు.
in Karnool, Latest News