in ,

చంద్రబాబుకు మద్దతుగా లాయర్లు దీక్ష.

మంత్రాలయంలో టిడిపి ఇన్చార్జి తిక్క రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా శనివారం మేము సైతం అంటూ లీగల్ సెల్ లాయర్లు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. మంత్రాలయం నియోజకవర్గం లీగల్ సెల్ అధ్యక్షులు బాబురావు, జగన్నాథ్ రెడ్డి, గురు ప్రసాద్, కోసిగి వీరేష్, జక్కనగేని, వెంకటేశ్వర్లు, హనుమేష్, తాయన్న, వీరేష్ గౌడ్, చావిడి వెంకటేష్, విజయ రామిరెడ్డి, రవితేజ శెట్టి, రాజు, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

Written by G.Raju

రామతీర్థం శోభాయమానం”

చంద్రబాబుకు మద్దతుగా.. గర్జించిన యువగళం”