in ,

అంగన్వాడీలకు వేతనం పెంచాలి

అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వీరన్నడిమాండ్ చేశారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, చలో విజయవాడలో అరెస్టయిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు రేణుక, సరోజ, సుశీల పాల్గొన్నారు

Written by G.Raju

దళితులపై దాడులను నియంత్రించాలి

కాంగ్రెస్‌లోకి మైనంపల్లి- బీఆర్ఎస్ కు షాక్