తానవరం గ్రామానికి చెందిన తమటపు భార్గవి(22) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు
.జామి: తానవరం గ్రామానికి చెందిన తమటపు భార్గవి(22) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఎస్ఐ మాట్లాడుతూ భార్గవి ఈనెల 5న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. తెలిసినవారి ఇళ్లలో వీరి బంధువులు, తల్లిదండ్రులు వెతికినా కనిపించకపోవడంతో తండ్రి సూరినాయుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.శుక్రవారం అదే గ్రామానికి చెందిన సత్తి లింగం అనే వ్యాపారి మృతిచెందాడు. వీరిద్దరూ జ్వరం బారిన పడి మృతి చెందినట్టు స్థానికులు ఆందోళన చెందుతున్నా