in , , ,

మాయమాటలకు బలి..”

ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్ అనేక మాయమాటలు చెప్పారు. అవి నమ్మి ఇప్పటికే చాలామంది బలయ్యారు. అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. చంద్రబాబు లాంటి మంచి నాయకులపై బురద జల్లి ప్రజల ముందు దోషులుగా చేయాలన్నదే జగన్ లక్ష్యం. వారి కుతంత్రాలను తిప్పికొట్టాలి. ఏపీని ఇసుక దోపిడీకి కేరాఫ్ అడ్రస్ మార్చేశారు.

Written by Prasad

రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు అవసరం”

కన్నీళ్లుపెట్టిస్తున్నారు..