in , ,

షాక్ కు గురిచేసింది – బ్రాహ్మణి

[ad_1]

తమకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బెదిరింపులు దారుణం అని , హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనదారుల ఫోన్ లు చెక్ చేయడం, వారి చాట్ లు పరిశీలించడం షాక్ కు గురిచేసింది అని  సామాన్య ప్రజల ఫోన్ లు చెక్ చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు కు సంఘీభావం తెలిపేందుకు అనేక వ్యయ ప్రయాసలు ఓర్చి, ప్రభుత్వ నిర్భందాలను దాటుకుని వచ్చిన ఉద్యోగులను చూసి తాను గర్వ పడుతున్నా అని బ్రాహ్మణి వారికి ధన్యవాదాలు తెలిపారు.

Report

What do you think?

Written by Naga

ముగిసిన చంద్రబాబు నాయుడు విచారణ 

బొజ్జన కొండకి అంతర్జాతీయ ఖ్యాతి వైవీ సుబ్బారెడ్డి