in , , ,

తేనెటీగల దాడిలో ఒక వ్యక్తి మృతి

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‎పల్లి గ్రామంలో తేనెటీగల దాడిలో  ఒక వ్యక్తి మృతి.

ఈద్ మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ఓ కుటుంబంలో తీరని విషాదం

పండుగ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు

తన పొలంలో ఒక చెట్టు కింద భోజనానికి కూర్చుంటున్న వారిపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు దాడి

తేనెటీగల దాడిలో తీవ్ర గాయాల పాలై అస్వస్థకు గురైన ఫక్రున్ భీ, మహబూబ్ బాషా, షఫీ లు

 బాలుడు షఫీని హుటాహుటిన ఆటోలో డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.

తీవ్రంగా గాయపడ్డ ఫక్రున్ భీ ని పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపిన వైద్యులు

తీవ్ర గాయాల పాలై పరిస్థితి విషమంగా ఉన్న బాలుడిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

పండుగ రోజే ఈ విషాద సంఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు

Written by Allagadda CM news

టీడీపీ, జనసేన పొత్తు.. ఏకగ్రీవ తీర్మానం

దళిత వాడలను ప్రత్యేక పంచాయితీలు చేయాలి