in ,

చంద్రబాబు అరెస్టుపై సూపర్‌ స్టార్ రజనీకాంత్

rajanikanth

చంద్రబాబు అరెస్టుపై సూపర్‌ స్టార్ రజనీకాంత్ స్పందించారు.  తనకు మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, ఆయనను క్షేమంగా బయటకు వస్తారని అన్నారు.. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టేయగా.. ఏపీ హైకోర్టులోనూ నిరాశ ఎదురైంది.

Report

What do you think?

Written by Naga

కరోనా కంటే నిపా వైరస్ దారుణం

మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న శేషుబాబు