in , , ,

క్రికెట్ లైవ్ కామెంట్రీలో గ్రామీణ ప్రాంత విద్యార్థి సత్తా..!!

  •   

కాకినాడజిల్లా బెండపూడి గ్రామం అది. ఆ గ్రామంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కందా వెంకన్నబాబు గత రెండేళ్లుగా క్రికెట్ కామెంట్రీ అంటే ఎంతో ఇష్టమట. చుట్టుపక్కల ఎటువంటి క్రికెట్ మ్యాచ్ల్ జరిగిన అక్కడికి వెళ్లి మైక్ తీసుకుని క్రికెట్ కామెంట్రీ చెప్పడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. నిజానికి అక్కడ క్రికెట్ ఆడే క్రీడాకారుల ప్రతిభ కన్న కామెంట్రీ చెప్పే వెంకన్న బాబు ప్రతిభ గొప్పదని మైదానంలో పలువురు పేర్కొంటూ ఉంటారు.

జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ ఎం.వి.వి

టెన్నిస్ క్రీడాకారుడు శివాజీ 9న రాజమండ్రికి రాక