in ,

లబ్ధిదారులకి జగనన్న చెదోడు డబ్బులు అందజేసిన విశాఖ కలెక్టర్

 గురు న్యూస్ విశాఖపట్నం : ఈ రోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీసులో  ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వార జరిగిన “జగనన్న చేదోడు” కార్యక్రమంలో భాగంగా రజకులు,నాయి బ్రాహ్మణులు,టైలర్లు లబ్దిదారుల ఖాతాల్లో వరుసగా నాలుగో ఏడాది రూ.10,000/- ఆర్థిక సహాయం అందజేశారు విశాఖ జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.మల్లికార్జున గారు.ఈ కార్యక్రమం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కే కే రాజు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Written by Balakishan

26న రాజమండ్రి రానున్న సీఎం జగన్

ఏపీ ప్లేయర్స్ కి మెడల్స్ రావడం సంతోషంగా ఉంది మంత్రి రోజా