58వ వార్డులో ఉన్న వివిధ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు కలిసి తమ గ్రామాలలో త్రాగునీరు మరియు డ్రైనేజీలు రోడ్లు కమ్యూనిటీ హాల్స్ మరియు వివిధ పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి గౌరవ ఆడారి ఆనంద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ యొక్క గ్రామాల్లో సమస్యలను పరిష్కరించుటకు మరింత చొరవ చూపాలని చూపాలని వినతి పత్రాలను అందజేయడం జరిగింది. అంతే శ్రద్ధతో వారు ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వెంటనే ప్రభుత్వ అధికారులను పిలిపించి ఆ గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను సత్వరమే పరిష్కరించేటట్లు ఆదేశాలను ఇవ్వడం జరిగింది దీనిపై కోడిపందాల దిబ్బ, అంబేద్కర్ కాలనీ,గుళ్ళల పాలెం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు ఆనంద్ కుమార్ గారు సమస్యలపై స్పందించిన తీరుపై ధన్యవాదాలు తెలియజేస్తూ, హర్షం వ్యక్తం చేసి భవిష్యత్తులో మీరు చేయు ఏ విధమైన కార్యక్రమాలకైనా తమ వంతు సహకారం ఉంటుందని భవిష్యత్తులో మీరు మా ప్రాంతానికి తప్పకుండా 2024 జరుగు సార్వత్రిక ఎన్నికల్లో మా వంతు సహకారం, మద్దతు ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోడిపందాల దిబ్బ గ్రామ అధ్యక్షులు బల్లా రమణ, అంబేద్కర్ కాలనీ గ్రామ అభివృద్ధి కమిటీ కొయ్యన రామస్వామి, తెలుగు రాము, సబ్బవరపు శ్రీనివాసరావు, కంబాల నూకరాజు గుల్లల పాలెం మహిళలు మరియు వారి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొనడం జరిగింది
శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారుచైర్మన్, విశాఖ డెయిరీ మరియు ఆంధ్ర ప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ మరియు సమన్వయకర్త, విశాఖ పశ్చిమ నియోజకవర్గo.
This post was created with our nice and easy submission form. Create your post!