ఆదోని పట్టణంలోని లక్ష్మీ అనే గర్భిణీ మహిళలకు రక్తం అవసరం ఉన్నందున రక్త నిధి కేంద్రంలో అందుబాటులో లేకపోవడం వలన వెంటనే రమేష్ సహకారంతో సెబ్ ఎస్సై శివప్రసాద్ను సంప్రదించగా వెంటనే ఆయన స్పందించి ఏడిపి బ్లడ్ బ్యాంకులో వెళ్లి రక్తదనం చేయడం జరిగింది.. వారిని కుటుంబ సభ్యులు అభినందించారు.. ఈ కార్యక్రమంలో రమేష్ తదితరులు పాల్గొన్నారు..