చంద్రబాబు సిఐడి అధికారులకు సహకరిస్తే నిజాలు తప్పకుండా బయటకు వస్తాయి.చంద్రబాబు అవినీతి ఆరోపణల్లో గ్రావిటీ ఉంది కాబట్టే బెయిల్ రావడం లేదు అనిహోంమత్రి తానేటి వనిత అన్నారు. చంద్రబాబు అవినీతి చేయలేదనే మాట ఎక్కడా టీడీపీ నేతల నోటి మీద రావడం లేదు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎటువంటి ఎజెండా లేదు. రానున్న ఎన్నికల్లో ఎవరు ఎంత మందితో కలిసి వచ్చినా మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రి అన్ని హోంమత్రి తానేటి వనిత*