in ,

పెన్షన్ల పెంపుపై సీఎం ప్రకటన.

APలో ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జనవరి 1 నుంచి పెన్షన్ పెంచుతామని.. వృద్ధులు, వితంతువులకు రూ.3వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. YCP అధికారంలోకి రాకముందు 39 లక్షల మంది పెన్షన్లు తీసుకునేవారని.. తాము అధికారంలోకి వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, చిరునవ్వుతో రూ.2వేల కోట్ల భారాన్ని మోస్తున్నట్లు పేర్కొన్నారు.

Written by G.Raju

ఘనంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం.

నాడు నేడు పనులు వేగంగా పూర్తి చేయండి