జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం…. UTF ఆదోని డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక ఆదోని పట్టణంలో నేషనల్ హైస్కూల్ నందు జిల్లా కార్యదర్శి టీ గాదిలింగప్ప అధ్యక్షతన జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన జంభులింగయ్య, సలావుద్దీన్ శకుంతల, సావిత్రి,ఆదిమూర్తి అదేవిధంగా గత ప్రమోషన్లలో పదోన్నతులలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన జి సి శేఖన్న రవికుమార్ గార్లకు యుటిఎఫ్ ఆదోని డివిజన్ నాయకత్వం ఘనంగా దుశ్శాలువా, పూలమాలతో సన్మానం చేయడం జరిగింది ఈ జిల్లా సహాయ అధ్యక్షుడు జీవిత గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధనలో నెలకువలు నేర్చుకుంటూ పాఠ్యాంశాలు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని మాట్లాడారు కార్యక్రమంలో యుటిఎఫ్ సీనియర్ నాయకులు పాపయ్య .రుద్రముని, శ్రీనివాసులు ,నారాయణ, నర్సయ్య గౌడ్ ,ఆవుల బసప్ప, ఎల్ కె బసప్ప ,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
in Karnool, Latest News