in ,

ఏచూరి కి ఘన స్వాగతం

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేపట్టిన బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై స్పందించిన సినీ నటి కవిత

పాడి రైతులకు అవగాహన