in ,

ప్రమాదం జరగక ముందే (కన్నం) గుంత పూడ్చండి..

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పిఠాపురం నుంచీ ఉప్పాడ వెళ్ళే దారిలో నవఖండ్రవాడ బిడ్జ్ లేఅవుట్ దగ్గర అర్ అండ్ బి రోడ్ కన్నం (గుంత) పడి ఇంచు మించు పదిరోజులు అయిన పట్టించుకొని ఉన్నత అదికారులు మరియు రాజికియ నాయుకులు పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళే దారిలో ఎంతో మంది ప్రయాణం చేసే మార్గం అయిన పట్టించుకొని ఉన్నత అదికారులు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు అయ్యో అలా జరిగిందా అంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్ పడుతుంది. దయచేసి ప్రమాదాలు జరగకుండానే ముందుగా మర్మత్తు చేయించవలిసింది గా ప్రజలు కొరుచున్నారు.

Written by Kiran

చంద్రబాబు గారు ప్రజల మనిషి సినీ డైరెక్టర్ రవిబాబు

CPR ట్రైనింగ్ ఫర్ ఎవరీ వన్