in , ,

అహోబిలం ప్రపంచ పర్యాటక దినోత్సవం

ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని అహోబిలం ఆంధ్రప్రదేశ్ టూరిజం ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో  కలిసి గ్రామములో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ద్వారా మన సంస్కృతి,సంప్రదాయాలు తెలియడమే కాక మనసుకు ప్రశాంత, ఆహ్లాదంగా ఉంటుందన్నారు.కార్యక్రమంలో ఆళ్ళగడ్డ  ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గంగన్న,టూరిజం ఉద్యోగులు కిరణ్ కుమార్ రెడ్డి, దస్తగిరి,గోపాల్ మరియు కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు

Written by Allagadda CM news

ఇరాక్‌లో విషాదం.. పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం.. 100 మంది మృతి

చర్చిలో భువనేశ్వరి ప్రార్థనలు