in ,

కళాపోషకుడు రాముడు మరణం రంగస్థలంకు తీరని లోటు

ఆదోని డివిజన్లోని పల్లె దొడ్డి గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థలం కళాకారుడు జి.రాముడు ఆకస్మిక మరణం రంగస్థలానికి తీరని లోటని కళాకారుల సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ జి. నల్లారెడ్డి అన్నారు. ఆదోనిలోని ఎమ్మిగనూరు టర్నింగ్ వద్ద రంగస్థలం కళావేదికలో సంస్కరణ సభ జరిగింది. కళాపోషకుడుగా, రంగస్థలం కళాకారుడుగా అనేక పౌరాణిక సాంఘిక నాటకాలలో పాత్రలు పోషించి మన్ననలు పొందారని కొనియాడారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

మొక్కలు పెంచి గ్రీన్ పట్టణంగా తీర్చిదిద్దుదాం.

సిద్దిపేట మరో జాతీయ కీర్తి…