in ,

అరకువాలీ లో అంగన్‌వాడీల రాస్తారోకో.

అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, అంగన్‌వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభు త్వం మొండి వైఖరి వీడనాడాలని, అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని, కనీస వేతనం, బీమా, ఉద్యోగ భద్రత కల్పించా లని డిమాండ్‌ చేశారు.అరకువాలీ నాలుగు రోడ్ల జంక్షన్ లో రాస్తారోకో చేపట్టారు. ర్యాలీ కి ముందుగా మండల రెవిన్యూ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు.. ఈ సందర్బంగా అప్పలనరస అంగన్వాడీ ల పోరాటానికి మద్దతు తెలియజేశారు.

చంద్ర‌బాబు అరెస్ట్‌కు వ్య‌తిరేకంగా పడవలపై నుంచి నిరసన

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు