మూసీ,ఈసా నదులపై ఫోర్ లైన్ బ్రిడ్జిలు రూ.168కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఐదు బ్రిడ్జిలు రాజధాని నగర పౌరులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మూసి, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణపనులు త్వరలో సాకారం మూసీ, ఈసా నదులపై 14 బ్రిడ్జిలు(వంతెనలు) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో మూసినదిపైన మూడు(3) చోట్ల, ఈసానదిపై రెండు(2) చోట్ల వంతెనల నిర్మాణ పనులకు ముందడుగు హెచ్ఎండిఏ నిర్మించే ఐదు వంతెనల నిర్మాణ ఇవి : 1) రూ.42కోట్లతో ఉప్పల్ బాగాయత్ లే అవుట్ వద్ద, 2) రూ.35కోట్లతో ప్రతాపసింగారం- గౌరెల్లి వద్ద 3) రూ.39కోట్లతో మంచిరేవుల వద్ద, 4) రూ.32కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలో ఈసా నదిపై, 5) రూ.20కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఈసా నదిపై హెచ్ఎండిఏ వంతెనలు