ఆదోని రైతు బజార్లో కిలో టమోటా రూ. 10, వంకాయలు 34, బెండకాయలు 24, పచ్చిమిరప కాయలు 26, కాకరకాయలు రూ.34, బీరకాయలు 26, కాలిఫ్లవర్ 34, కాబేజీ 26, క్యారేట్ 34, దొండకాయలు 34, ఆలుగడ్డలు 24, ఉల్లిగడ్డలు 32, చౌళేకాయలు 24, దోసకాయలు 26, సోరకాయలు 20, బీట్ రూట్ 26, బీన్స్ 74, ముల్లంగి 40, ఆకుకూరలు 10, ఇతరాలు 20 ధరలు ఉన్నట్లు ధరల పట్టికలో పేర్కొన్నారు.