in ,

గణేషునికి ప్రత్యేక పూజలు- భోగ శ్రావణి

 బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి, ఈరోజు శుక్రవారం నాడు రాయికల్ లో గణేషునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.రాయికల్ పట్టణ మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యూత్ వారు ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో  ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డ్రాక్టర్ బోగ శ్రావణి, ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముగల మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు తోగిట లక్ష్మీనారాయణ, రాయికల్ పట్టణ కార్యదర్శి సమల్ల సతీష్,నరేష్ మరియు విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం మరియు విశ్వకర్మ యూత్ సభ్యులు కార్యకర్తలు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Written by SATTAIAH GUNDETI

కేంద్రం కీలక ప్రకటన.. ఆధార్ కార్డుదారులు ఏం చేయాలంటే..?

ఏ క్షణంలో నైనా నారా లోకేష్ ను అరెస్టు