in , ,

విద్యుత్ షాక్ తో వృషభం మృతి

ఆదోని న్యూస్ :- విద్యుత్ షాక్ తో వృషభం మృతి చెందిన సంఘటన ఆదోని మండల పరిధిలోని నాగలాపురం గ్రామ బస్టాండ్ సమీపంలో జరిగింది. గురువారం ఆరేకల్లుకు చెందిన బాధిత రైతు నాగిరెడ్డి తెలిపిన వివరాల మేరకు పశుగ్రాసం కోసం వద్దడంతో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతు నాగిరెడ్డి కోరారు.

Written by G.Raju

నేడు మద్యం షాపులు బంద్

టీడీపీ నాయకుడు బేబీ నయన అరెస్ట్